ఒక్కప్పుడు టాప్ హీరో అయిన అర్జున్ కూతురు ఇప్పుడు టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది.. ఆమె 2013 లోనే తమిళనాట విశాల్ సినిమాలో నటించారు తరువాత మాతృ బాషా అయిన కన్నడ లోను నట్టించారు కానీ ఎక్కడ హిట్ అందులేక పోయారు.. ఇప్పుడు మళ్ళీ ఆమె సక్సెస్ ని టెస్ట్ చేసుకోడానికి తెలుగు లో అడుగుబెడుతున్నారు.. అది కూడా తన తండ్రి అయినా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం లోనే.. ఇప్పటికే నిర్మాత ని కూడా వెతికి […]