మంత్రి అవంతి శ్రీనివాస్ ను హీరో శర్వానంద్ కలిసారు. ఈ సందర్భంగా కాసేపు ఇద్దరూ ముచ్చటించారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న మహాసముద్రం సినిమా షూటింగ్ సింహగిరి కొండ పై జరుగుతుంది. సినిమాలో శర్వానంద్, హీరోయిన్ అదితీరావు హైదరి పై కీలక సన్నివేశాలను ఆలయప్రాంగణంలో చిత్రీకరిస్తున్నారు. అయితే సోమవారం మంత్రి అవంతి శ్రీనివాస్ సింహగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా షూటింగ్ లో ఉన్న చిత్రం యూనిట్ సభ్యులతో ముచ్చటించారు. […]
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ “మహాసముద్రం”. ఈ సినిమాను ఆర్ ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితి రావ్ హైదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తరవాత సిద్ధార్థ్ ఈ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్ణయిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ […]
పంజాబీ ముద్దు గుమ్మ పాయల్ రాజ్ పుత్ నటించిన మొదటి సినిమా RX100. అజయ్ భూపతి దర్శకత్వంలో, కార్తికేయ హీరో గా నటించాడు. ఈ చిత్రంలో పాయల్ గ్లామర్, ఎక్స్ పోజింగ్ హాట్ హాట్ ముద్దు సీన్ లతో యూత్ ను ఆకటుకుంది. ఆ చిత్రం పై కూడా అప్పట్లో కొంత మంది విమర్శలు చేశారు. కానీ యూత్ ని ఆకట్టుకునే అంశాలు ఉండటంతో ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దర్శకుడు అజయ్ భూపతి […]