తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో అజిత్ ఒక్కరు. గతంలో అజిత్ హీరో గా, వినోత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయం దక్కించుకోవడం తో మరలా ఇప్పుడు అదే కాంబినేషన్ లో ‘వాలిమై’అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోణి కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అజిత్ బైక్ […]