నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. తమిళ నాట స్టార్ హీరోలు తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవవర్గం లోని స్టెల్లా కలేజీ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ తన కుమార్తెలు శృతి హాసన్, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తరువాత అటు పోలిటికల్ గా ఇటు సినిమా లోను ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు. 2014 అసెంబ్లి ఎలెక్షన్స్ లో పార్టీ ఓటమి చెందిన తరువాత ఆయన మరల సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో “వకీల్ సాబ్ “అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్ “పింక్” సినిమా ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సినిమా స్టార్స్ పై ఫేక్ […]
తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో అజిత్ ఒక్కరు. గతంలో అజిత్ హీరో గా, వినోత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయం దక్కించుకోవడం తో మరలా ఇప్పుడు అదే కాంబినేషన్ లో ‘వాలిమై’అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోణి కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అజిత్ బైక్ […]
ఆర్ఎక్స్ 100 ఒక హిట్ తో కార్తికేయ కి కావలిసినంత క్రేజ్ తెచ్చి పెట్టింది.. ప్లాప్ లు ఎన్ని వచ్చిన కానీ అందరికి ఇంకా ఆర్ఎక్స్ 100 గుర్తు ఉంది.. గీత ఆర్ట్స్ తో ‘చావు కబురు చల్లగా ‘ సినిమా చేస్తున్నారు.. దీనికి సంబందించిన పోస్టర్ కూడా యూనిట్ రిలీజ్ చేసింది.. గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటించి మెప్పించారు ఇప్పటికే.. సినిమా సారి విలన్ రోల్ ఫలితాన్ని ఇవ్వక పోయిన కార్తికేయకు బంఫర్ […]