మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు హిట్ తప్ప ప్లాప్ లేని కొరటాల.. మరోవైపు మెగాస్టార్ అంటే ఆ మాత్రం అంచనాలు ఉండాల్సిందే. కొరటాల సినిమా అంటే కథ పక్కన పెడితే…రెండు మూడు ఎమోషనల్ సీన్లే సినిమాకు ప్రాణం పోస్తాయి. మిర్చి సినిమాలో విలన్ స్టూడెంట్ కు దగ్గరుండి మెడికల్ సీటు ఇప్పించడం. జనతా గ్యారేజ్ సినిమాలో రాజీవ్ కనకాల నిజాయితీ సన్నివేశం..ఆ సందర్భంలో కొట్టే […]