పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి.. ఇప్పటికే తన డెబ్యూ సినిమా మెహబూబా తో అమ్మాయిలలో క్రేజ్ తెచ్చుకున్నాడు.. ఈ కుర్ర హీరో పేరు పెట్టుకొని సోషల్ మీడియా లో ఒక ఫేక్ అకౌంట్ తో అమ్మాలని ట్రాప్ చేస్తున్నారు.. అలా మోసపోయిన ఒక అమ్మాయి పోలీసులకి ఈ విషయం గురించి కంప్లైంట్ చేసింది.. పోలీస్ ఎంక్వయిరీ లో ఆ ఫేక్ ఆకాష్ పూరి ని పట్టుకొని , అరెస్ట్ చేసి పెన్ డ్రైవ్ ఇంకా డాటా ను […]