నందమూరి బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బీబీ 3 సినిమా టైటిల్ మరియు ఫస్ట్ రోర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు ముందు నుండి పలు టైటిల్ లు పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అఖండ అనే టిటిల్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. టైటిట్ తో పాటు టైటిల్ రోర్ ను కూడా విడుదల చేసింది. ఇక వీడియోలో బాలయ్య ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్ […]