నటసింహం నందమూరి బాలక్రిష్ణ ఊహించినట్టుగానే టాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టారు. నందమూరి బాలక్రిష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య నెవర్ బిఫోర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలక్రిష్ణకు బోజీగా ప్రగ్యా జైష్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో పూర్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసిన […]
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమా అఖండ. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో అఖండతో హ్యాట్రిక్ పక్కా అని బాలయ్య ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది. అంతే కాకుండా ఈ సినిమాను వచ్చే నెల విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో విడుదల వాయిదా […]