ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతుంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలన్నీ షూటింగ్ లను వాయిదా వేసుకున్నాయి. దాంతో హీరోలు హీరోయిన్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్నా అఖండ షూటింగ్ ను మాత్రం వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కరోనాను లెక్క చేయకుండా ఈ సినిమా మూడో షెడ్యూల్ ను పూర్తి చేసారు. అంతే కాకుండా ఇప్పుడు అఖండ నాలుగో షెడ్యూల్ ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈనెల […]