ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతుంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలన్నీ షూటింగ్ లను వాయిదా వేసుకున్నాయి. దాంతో హీరోలు హీరోయిన్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్నా అఖండ షూటింగ్ ను మాత్రం వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కరోనాను లెక్క చేయకుండా ఈ సినిమా మూడో షెడ్యూల్ ను పూర్తి చేసారు. అంతే కాకుండా ఇప్పుడు అఖండ నాలుగో షెడ్యూల్ ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈనెల […]
ప్రస్తుతం మన హీరోల రెమ్యునరేషన్ లే ఒక సినిమా బడ్జెట్ అంత ఉంటున్నాయి. టాప్ హీరోలు సినిమాకు రూ.70 నుండి రూ.50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక రెమ్యునేషన్ తక్కువ తీసుకుంటే లాభాల్లో వాటాలు పుచ్చుకుంటున్నారు. మరోవైపు యావరేజ్ హీరోలు సైతం పదికోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నట్టు టాక్. అయితే ఇదంతా కేవలం యంగ్ హీరోల రెమ్యునరేషన్ లు మాత్రమే సీనియర్ హీరోల రెమ్యునరేషన్ లు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయట. ప్రస్తుతం హీరో నాగార్జున […]
టాలీవుడ్ లో సినిమా పోస్టర్ విడుదలైన నాటి నుండి సినిమా విడుదలయ్యేవరకు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక టీజర్ ట్రైలర్ కు వచ్చిన వ్యూవ్స్ ను కూడా సినిమా సక్సెస్ అయినంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంతే కాకుండా ఇతర హీరోల వీడియోలకు వచ్చిన వ్యూవ్స్ తో పోలుస్తుంటారు. ఇక తాజాగా ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ పుష్ప టీజర్, బాలయ్య అఖండ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అఖండ టీజర్ […]
నందమూరి బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బీబీ 3 సినిమా టైటిల్ మరియు ఫస్ట్ రోర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు ముందు నుండి పలు టైటిల్ లు పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అఖండ అనే టిటిల్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. టైటిట్ తో పాటు టైటిల్ రోర్ ను కూడా విడుదల చేసింది. ఇక వీడియోలో బాలయ్య ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్ […]