బిగ్ బాజ్ సీజన్ 4 లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అఖిల్, మోనాల్ ఉంటారు. హౌస్ లో ఈ ఇద్దరి మధ్య ఉన్న ఏదో రిలేషన్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. దాంతో ప్రేక్షకులు వీరిద్దరిని వేరు వేరుగా కాకుండా ఒకటిగా చూడటం మొదలుపెట్టారు. హౌస్ లోకి రాకముందే సినిమాల్లో నటించినా మోనాల్ గజ్జర్ కు అంతగా గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత మాత్రం తెగ పాపులర్ అయ్యింది. ఇక […]