బిగ్ బాస్ సీజన్-4 తో పాపులర్ అయ్యిన వారిలో అఖిల్ సార్ధక్ ఒకరు. ఈ సీజన్ లో వచ్చిన సోహెల్, అరియనా, అఖిల్ సార్ధక్ లను అసలు ప్రేక్షకులు ఎప్పుడూ చూసి ఉండరు. కానీ అదృష్టం తో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఈ ముగ్గురు గుర్తింపు సాధించారు. ఇక వీరిలో అఖిల్ ఏకంగా రన్నరప్ గా నిలిచి సత్తా చాటుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, మోనాల్ జోడీగా ఉండటం..ఇద్దరు కలిసి అభిమానులను […]