అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మూడు సినిమాలు చేసినా సరైన హిట్ అందకోలేపోయారు. మొదటి సినిమా అఖిల్ అట్టర్ ఫ్లాప్ కాగా ఆ తరవాత వచ్చిన హలో సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక ఆ తరవాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాపై ఎన్నో అంచనాలున్నప్పటికీ అది కూడా బోల్తాపడింది. దాంతో అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక అఖిల్ నాలుగో సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ […]