కింగ్ నాగార్జున సరైన హిట్ లేక సతమతమవుతున్న సమయంలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా నాగ్ ద్విపాత్రాభినయం చేశారు. సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్ లుగా నటించి అలరించారు. అయితే ఈ సినిమాలు సీక్వెల్ రాబోతుందని ఇప్పటికే నాగార్జున వెల్లడించారు. అంతే కాకుండా సీక్వెల్ కు కూడా కళ్యాణ్ కృష్ణ ఏ దర్శకత్వం వహించినబోతున్నారు. కాగా ఈ సినిమా కథ పై తాజాగా […]