మెగా బ్రదర్ నాగబాబు కూతురు వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్య తో ఈ నెల 9 న రాజస్తాన్ లోని ఉదయ్ విలాస్ ప్యాలస్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పెళ్ళికి అయిదు రోజుల ముందే మెగా, అల్లు ఫ్యామిలీ లు అక్కడికి చేరుకుని, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, సంగీత్, నైట్ పార్టీ లంటూ తెగ ఎంజాయ్ చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, […]