ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే చిత్రం చేస్తున్నాడు అఖిల్. లాక్ డౌన్ తర్వాత రీస్టార్ట్ అయిన ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే.. ఈ జనవరిలోనే సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంది యూనిట్. కానీ.. సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీని సమ్మర్ బరిలో నిలపాలని భావిస్తోంది చిత్ర బృందం. ఇలా వెనక్కు వెళ్లడానికి పోటీనే కారణమని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలో […]