టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అరవైఏళ్ళ వయసులోను యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇటీవలే పూల్ లో దిగిన ఫోటోతో నాగ్ ఫిట్నెస్ చూసి అంతా షాక్ అయ్యారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిగ్ బాస్ కి హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. నాగార్జున తన కొడుకు అఖిల్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారట. మనం సినిమాలో అఖిల్ గెస్ట్ అపీయరెన్స్ ఇచ్చినప్పటికీ […]