మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పాటు ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున కూడా చేరిపోయారు. హైదరాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ కచేరితో, రుచికరమైన ఫుడ్ ను ఆరగిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ స్టార్ హీరోలు. చిరంజీవి, నాగార్జునతోపాటు రాంచరణ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయారు. సంక్రాంతి సంబురాల్లో […]
బిగ్బాస్ సీజన్ 4లో పాల్గొన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో గంగవ్వ ఒకరు. హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే పోలింగ్ ఓట్లలో టాప్లో నిలిచింది గంగవ్వ. అంతేకాదు హౌజ్లోనూ చాలా యాక్టివ్గా ఉండేది. కానీ ఒకానొక సమయంలో ఇంటి మీద దిగులుతో ఆమె డీలా పడ్డారు. అప్పుడు నాగార్జున సహా అందరూ గంగవ్వకు భరోసా ఇచ్చారు. ఆ తరువాత ఆమెకు చాలా ప్రోత్సాహం లభించినప్పటికీ.. అనారోగ్య సమస్యల కారణంగా ఆమె అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. […]
మనదేశం మాతృదేశం.. మహిళలకు ఇచ్చే ప్రాముఖ్యతకు మనదేశం అద్దంపట్టేలా ఉంటుంది. అంత ప్రాముఖ్యత ఇచ్చే మహిళల పట్ల అవమానకరంగా బిగ్ బాస్ షో ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. తెలుగులో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో పై నారాయణ మండిపడ్డారు. మహిళలను అవమాన పరిచేలా బిగ్ బాస్ షో ఉందని ఆయన అన్నారు. బిగ్ బాస్ షో ప్రారంభంలో నాగార్జున ఒక హీరోని స్టేజ్ పైకి పిలిచి ముగ్గురు హీరోయిన్స్ ఫోటోలను అక్కడ ఉంచి […]