దర్శకుడు చిన్ని కృష్ణ డైరెక్షన్ లో నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన సినిమా “అక్షర”. ఈ సినిమా ప్రస్తుత విద్యావ్యవస్థ లో ఉన్న లోపాలు..విద్యా వ్యవస్థలో కార్పొరేట్ దోపిడీ ప్రధాన అంశంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరించాగా… సినిమా కోసం పలువురు సెలబ్రెటీ లు చేసిన ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రేయేట్ అయ్యింది. అంతే కాకుండా ఎమ్మెల్సీ కవిత కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ […]