అల వైకుంఠపుర్రము లో సినిమాకు 150 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.. అది ఇంకా థియేటర్స్ లోనే ఉండడం తో ఈ కలెక్షన్స్ కి ఇంకా కొన్ని కోట్లు వచ్చి చేరడం కాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి . ఈ సినిమాను నిర్మించిన సంస్థలలో గీత ఆర్ట్స్ ఒకటి కాబట్టి రెమ్యూనిరేషన్ విషయం లో బన్నీ కి అల్లు అరవింద్ హ్యాండ్ ఇచ్చి ఉంటారని లేక పోతే బన్నీ రెమ్యూనిరేషన్ విషయం లో కంప్రమైజ్ అయ్యి ఉంటాడని […]