కథ : అల్లు అర్జున్ గ్యాప్ తీసుకొని నా పేరు సూర్య తరువాత ఒక ఇయర్ మిస్ చేసి వస్తున్న సినిమా అల వైకుంఠపురంలో. మరి ఇంత గ్యాప్ తీసుకొని మన స్టైలిష్ స్టార్ట్ డిస్పాయింట్ చేస్తాడా చెప్పండి, అస్సలు చేయలేదు.. ఫ్యాన్స్ నే కాదు అందరిని మెప్పించాడు.. ఒకే కంపెనీ లో పని చేసే ఇద్దరు ఉద్యోగులు , రామచంద్ర మరియు వాల్మీకి.. ఒకరికి అదృష్టం బాగుండి కోటీశ్వరుడు అవ్వుతాడు, తాను పని చేసే కంపెనీకే సీఈఓ అయ్యిపోతాడు… […]