ప్రస్తుతం సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుల్లో తమన్ కూడా ఒకరు. టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలకు అయితే దేవిశ్రీప్రసాద్ లేదంటే తమన్ మ్యూజిక్ ఇస్తుంటారు. అయితే తమన్ తన మ్యూజిక్ తో మాయ చేసినా కొన్ని సార్లు ట్రోల్స్ దాడికి గురవుతారు. తమన్ పై ఈ ట్రోల్స్ ఇప్పుడే మొదలవ్వ లేదు. సోషల్ మీడియా ప్రభావం పెద్దగా లేని “బిజినెస్ మ్యాన్” సినిమా నుండే మొదలయ్యాయి. ఈ సినిమాలో “చావ్ పిల్లా, సార్ ఒస్తారా” పాటల […]