మహిళా దినోత్సవం సందర్భంగా ప్రమఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం దేత్తడి హారికను తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ప్రకటించిన సంగతి తెలిసిందే. టూరిజం శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా హారిక కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు ప్రకటించారు. అయితే కొన్ని గంటల్లోనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. టూరిజం శాఖ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస్ గుప్త సీఎం కార్యాలయానికి మరియు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా […]