కమెడియన్ అలీ – పవన్ కళ్యాణ్ ల మధ్య స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పవన్ నటించిన సినిమాల్లో అలీ నటించారు..ఒకటి రెండు తప్ప అంతే. ఒకానొక సమయంలో అలీ లేకపోతే చాల వెలితిగా ఉంటుందని పవన్ పలు వేదికలపై చెప్పుకొచ్చాడు. అలాంటి వీరిద్దర్నీ రాజకీయాలు దూరం చేశాయని , అలీ వైసీపీ లో చేరడంతో పవన్ అలీని దూరం పెట్టారనే వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. అంతే కాదు అలీ కూతురి పెళ్లికి కూడా […]