బిగ్ బాస్ సీసన్ 3 కి హోస్ట్ వ్యవహరించారు నాగార్జున .. ఆయనకి కాంటెక్ట్స్ తో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి.. అందులో ఒకరు అయినా అలీ రెజా తో నాగార్జున కి 100 రోజుల అనుబంధం.. షో లో ఆయనకి నాగ్ ఒక మాట ఇచ్చారు.. అలీ రెజా కి ఇష్టం అయినా బ్రాండ్ షూ బహుమానం చేస్తా అని మాట ఇచ్చారు అంట..దానిని నాగ్ బహుమానం గా ఇచ్చారు.. తన ఆనందానికి అలీ రెజా తన […]