దర్శకధీరుడు రాజమౌలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తుండా..ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇక సినిమాలో బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో చరణ్‌కు జోడీగా నటిస్తోంది. ఇటీవలే అలియా లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్ట్‌ర్ లో అలియాభట్ ఎరుపు రంగు జాకెట్..పచ్చ రంగు చిర కట్టుకుని కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]