దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియుంరం చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా…రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుండగా..రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. కాగా సినిమా నుండి ఇప్పటికే ఎన్టీఆర్ చరణ్ ల ఫొటోలతో పాటు వీడియోలను విడుదల […]