కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సినీ పరిశ్రమకు సైతం మళ్లీ కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా భారీన పడి హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అలియా తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం […]