జక్కన్న చెక్కిన శిల్పం “బాహుబలి” ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించిన విజయం సాధించింది. ముఖ్యంగా బాహుబలి 2 కు కళ్ళు చెదిరే బిజినెస్ జరిగింది. అయితే ఆ సినిమా వేరు..ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వేరు. బాహుబలి అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా కానీ ఆర్ఆర్ఆర్ తెలంగాణ వీరుడు కొమురం భీమ్, ఏపీ వీరుడు అల్లూరి సీతారమరాజు కథల నేపథ్యంలో […]