ప్రేమమ్ ,అ ఆ , శతమానం భవతి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అనుపమ..ఆ తర్వాత హిట్, ప్లాప్ లతో కెరియర్ ను ముందుకు సాగిస్తూ వస్తుంది. నిన్న , మొన్న వచ్చిన హీరోయిన్లకు అగ్ర హీరోల ఛాన్స్ వచ్చినప్పటికీ..అనుకు మాత్రం ఇప్పటివరకు ఆ ఛాన్స్ రాలేదు. అయినప్పటికీ యంగ్ హీరోలకు జోడి కడుతూ పాన్ ఇండియా హిట్స్ అందుకుంటుంది. ఈ మధ్యనే నిఖిల్ సరసన కార్తికేయ 2 లో నటించి పాన్ ఇండియా హిట్ అందుకున్న […]