పటాస్ సినిమాతో టావీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరవాత రాజా ది గ్రేట్, సుప్రీమ్, ఎఫ్ 2 వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈనేపథ్యంలో మహేశ్ బాబు తో ఛాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం అనిల్ ఎఫ్ 2 సినిమా […]