స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్న తరవాత మళ్లీ పదిహేనురోజులకు ఫ్యామిలీని కలిసారు. 15 రోజుల తరవాత బన్నీ తన పిల్లలను కలవడంతో ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్బంగా తీసిన వీడియోను బన్నీ పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అయింది. వీడియోలో అల్లు అర్జున్ మొదట అయాన్ ను చూసి కంటతడి పెట్టుకుంటూ హత్తుకున్నారు. అంతే కాకుండా ఆ తరవాత ఆర్హ ను హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా బన్నీ వెల్లడించారు. ఈ మేరకు బన్నీ చేసిన పోస్ట్ లో పదిహేను రోజుల తరవాత నేను మళ్లీ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు నెగిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం కొరకు ప్రార్థనలు చేసిన సన్నిహితులకు అభిమానులకు కృతఙ్జతలు తెలుపుతున్నాను. ఈ లాక్ డౌన్ తో కేసుల సంఖ్య తగ్గాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. అంటూ బన్నీ పేర్కొన్నారు. […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఎప్రిల్ 28న కరోనా పాజిటివ్ రావడంతో అల్లు అర్జున్ హోం క్వారంటైన్ లో ఉండిపోయారు. బన్నీకి కరోనా రావడంతో ఆయన అభిమానులు తెలుగు ప్రేక్షకులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ గుడుల్లో ప్రార్థనలు కూడా చేశారు. అయితే బన్నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. […]
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిచికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తాజాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిందని హోం ఐసోలేషన్ లో […]