ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ..సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ లో నటిస్తుందా..? ప్రస్తుతం ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు గా..మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్..మొదటి సినిమాతోనే తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. డాన్స్ లలో మెగాస్టార్ కు సమానం అనే గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్..పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో […]