స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. సినిమాలో అల్లు అర్జున్ డ్రైవర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ మొదటి సారి అలాంటి పాత్ర చేయడం తో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పోస్టర్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే సినిమాలో […]