స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సినిమాలో అల్లు అర్జున్ కు హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుండగా…విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాను గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దాంతో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ పాత్రలో నటిస్తున్నారు. […]