దిల్ రాజు అండ్ టీమ్ పై అల్లు అర్జున్ గరం గరం గా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఏంటి దిల్ రాజు పై గరం ఉండటం ఏంటని అనుకుంటుంన్నారా.? అదే ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ ఇప్పటికే దిల్ రాజు తో ఐకాన్ అనే సినిమా కమిట్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా ఫిల్మ్. ఈ సినిమా తరువాత […]