టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అల వైకుంటపురంలో చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ లో కొంత మంది కి కరోనా రావడంతో కొద్ది రోజులపాటు షూటింగ్ పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ భార్య పిల్లలతో దొరికిన ఈ కొద్ది సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికా వివాహం ఈ నెల 9న వెంకట చైతన్య తో రాజస్తాన్ […]