స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ హీరోగా కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ AA2 గా పెట్టారు. ఈ సినిమా చేస్తున్నట్టు గతేడాది జులై లో అల్లు అర్జున్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా […]