స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గానే పాపులర్ అవుతున్నాడు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. గంగోత్రి సినిమాతో బన్ని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కు తెగ క్రేజ్ వచ్చేసింది. అంతే కాకుండా బన్నీ, పరుగు, ఆర్యా 2 లాంటి సినిమాలతో లవర్ బాయ్ గా […]