కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 మరింత భారీగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను అనౌన్స్ చేసి పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని కూడా ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా […]