స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్న తరవాత మళ్లీ పదిహేనురోజులకు ఫ్యామిలీని కలిసారు. 15 రోజుల తరవాత బన్నీ తన పిల్లలను కలవడంతో ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్బంగా తీసిన వీడియోను బన్నీ పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అయింది. వీడియోలో అల్లు అర్జున్ మొదట అయాన్ ను చూసి కంటతడి పెట్టుకుంటూ హత్తుకున్నారు. అంతే కాకుండా ఆ తరవాత ఆర్హ ను హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ […]