Pooja ceremony of Pushpa The Rule Part2, Pushpa Part2 movie Launch, Pushpa The Rule Movie, Allu Arjun, Sukumar, Rashmika Mandanna
Icon star Allu Arjun represented India as the grand marshal of India at Day Parade New York 2022, Allu Arjun, Mr. Eric Adams
Allu Arjun and Sukumar Combination Pushpa the Rise Has got Success in Box Office, now Pushpa 2 the Rule Shoot will Start Soon, Allu Arjun, Sukumar, Rajkumar Hirani
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా బన్నీ వెల్లడించారు. ఈ మేరకు బన్నీ చేసిన పోస్ట్ లో పదిహేను రోజుల తరవాత నేను మళ్లీ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. నాకు నెగిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం కొరకు ప్రార్థనలు చేసిన సన్నిహితులకు అభిమానులకు కృతఙ్జతలు తెలుపుతున్నాను. ఈ లాక్ డౌన్ తో కేసుల సంఖ్య తగ్గాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. అంటూ బన్నీ పేర్కొన్నారు. […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఎప్రిల్ 28న కరోనా పాజిటివ్ రావడంతో అల్లు అర్జున్ హోం క్వారంటైన్ లో ఉండిపోయారు. బన్నీకి కరోనా రావడంతో ఆయన అభిమానులు తెలుగు ప్రేక్షకులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ గుడుల్లో ప్రార్థనలు కూడా చేశారు. అయితే బన్నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. […]
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిచికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తాజాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిందని హోం ఐసోలేషన్ లో […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గానే పాపులర్ అవుతున్నాడు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. గంగోత్రి సినిమాతో బన్ని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కు తెగ క్రేజ్ వచ్చేసింది. అంతే కాకుండా బన్నీ, పరుగు, ఆర్యా 2 లాంటి సినిమాలతో లవర్ బాయ్ గా […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. క్రేజీ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు మరియు ఫస్ట్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా టీజర్ ను ఎప్రిల్ 8న సాయంత్రం విడుదల చేస్తామని చిత్ర యూనిట్ […]
ప్రొడ్యూసర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం టాప్ హీరోల లిస్ట్ లో ఉన్నాడు. బన్నీ నటనకు డ్యాన్స్ కు కోట్ల మంది అభిమానులయ్యారు. అలా అలా వైకుంఠ పురంలో హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ యంగ్ హీరో కార్తికేయ కు సపోర్ట్ చేస్తూ చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన […]
ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు తమ కార్యక్రమాలను…రక్షించేందుకు తీసుకువచ్చిన యాప్ లను జనాల్లోకి తీసుకువెళ్లాడనికి వినూత్న దారులను అవలంభించడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా కూడా ప్రచారం చేయటం చూస్తున్నాం. ఇక మన రాష్ట్ర పోలీసులే కాకుండా కేరళ రాష్ట్ర పోలీసులు కూడా మన హీరోలను తమ యాప్ ప్రమోషన్ కోసం వాడుకోవడం ఆశ్చర్యం. తాజాగా కేరళ పోలీసులు కష్టం వస్తే క్షణాల్లో మీ ముందు ఉంటామని చెప్పడానికి అల్లు అర్జున్ హీరోగా […]
గతేడాది 2020 సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘అల.. వైకుంఠపురములో’ రీయూనియన్‌ను హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే, విలన్ సముద్రఖని, ఇతర నటీనటులు శశాంక్, సునీల్, నవదీప్‌తో పాటు టెక్నీషియన్స్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘కోవిడ్‌కి ముందు ఏడాదిన్నర ఇంట్లో కూర్చున్నా.. ఆ తరువాత కూడా […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా వచ్చి ఏడాదైనా సందర్బంగా పార్టీ నిర్వహించారు చిత్ర బృందం. ఈరోజు సోమవారం గీతా ఆర్ట్స్ ఆఫీసులో ”అల వైకుంఠపురంలో రీ-యూనియన్ బాష్” అంటూ బన్నీ అండ్ టీమ్ ఓ గ్రాండ్ పార్టీ ఎరేంజ్ చేశారు. కరోనా కారణంగా పార్టీ కేక్ కటింగ్ తరువాత స్పాన్ తో పార్టీ చేసుకోవడం కొత్తగా ఫీల్ అయ్యారు చిత్ర యూనిట్. కాగా ఏడాది క్రితం వచ్చిన […]
2020 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోటీ పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో నిలిచిన రెండు సినిమాలు ఎవరికి వారు ఆధిపత్యాన్ని చూపించినప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల..’ సినిమా దే హై రేంజ్ లో నిలిచింది. చివరిగా అల్లు అర్జున్ అల సినిమాని ఇండస్ట్రీ హిట్ గా డిసైడ్ చేశారు. కాగా ఈరోజు సోమవారం గీతా ఆర్ట్స్ ఆఫీసులో ”అల వైకుంఠపురంలో […]
ఈ ఏడాది థియేటర్లలో కొన్ని సినిమాలు సందడి చేసినా చాలా సినిమాలైతే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం పైనే రిలీజ్ అయ్యాయి. కాగా ఈ ఏడాదిలో టాలీవుడ్ లో కొన్ని సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయనే చెప్పుకోవచ్చు. కాగా, అల వైకుంఠపురములో సినిమా 2020 ఉత్తమ చిత్రంగా పేరును సంపాదించుకుంది. ఇక ఈ సంవత్సరం రెండో స్థానంలో ప్రిన్స్ సరిలేరు నీకెవ్వరు నిలిచింది. మహేశ్ కెరీర్ లోనే అత్యధిక రాబడిని వసూలు చేసిన సినిమాగా ఈ మూవీ […]
స్టాలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో మూడోసారి వస్తున్న ‘పుష్ప’పై భారీగానే అంచనాలున్నాయి. పుష్ప చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయనుండటంతో అల్లు అర్జున్ తో ప్రత్యేక గీతంలో ‘దిశా పటానీ’ అయితే బాగుంటుందని సుకుమార్ అండ్ టీం ఫిక్స్ అయిందట. స్పెషల్ సాంగ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ బ్యూటీ పుష్ప కోసం రూ.1.5 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. పుష్ప సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటించనుంది. ఈ […]