మెగా , అల్లు ఫ్యామిలీ సభ్యులు క్రిస్టమస్ సంబరాల్లో మునిగిపోయారు. చిత్రసీమ లో మెగా , అల్లు ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అల్లు అరవింద్ , మెగాస్టార్ చిరంజీవి బావ మరదులే కాదు సొంత అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండరు. ఈ మధ్య రెండు ఫ్యామిలీ ల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే వార్తలు ప్రచారం అయినప్పటికీ అందులో ఏమాత్రం నిజం లేదని , కట్టె కలేదాక చిరంజీవి పక్కనే ఉంటానని అల్లు […]