సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో “అల్లుడు అదుర్స్” కూడా ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సినిమాలో బెల్లంకొండ సరసన అనూ ఇమాన్యుయేల్, నబా నటేష్ హీరోయిన్ లుగా నటించారు. సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించారు. ప్రకాష్ రాజ్, సోనూ సూద్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఇదిలా ఉండగా నిన్న “అల్లుడు అదుర్స్” సక్సెస్ మీట్ ను […]