టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇస్తా… అదే నా క్యారెక్టరైజేషన్ అంటున్నారు యువ హీరో […]