“బాహుబలి” సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. తన తదుపరి సినిమాను ఎన్టిఆర్, రామ్ చరణ్ లు ముఖ్య పాత్రలో “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. రాజమౌళి తన సినిమాలో కనిపించే హీరోల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో ఆల్రెడీ మనకు ఆయన సినిమాలు చూస్తే అర్థం అవ్వుతుంది. “బాహుబలి” కోసం ప్రభాస్ ను ఎంత కష్ట పెట్టి ఉండకపోతే అంత విజయం సాదిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆయన తీస్తున్న […]