డిజిటల్ ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తరువాత దర్శకులు, నటీనటుల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కొత్తగా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నలుగురు దర్శకులు కలిసి నెట్ఫ్లిక్స్ లో ఒరిజినల్ తెలుగు ఆంతాలజీ “పిట్టకథలు” సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప రెడ్డి కలిసి తెరకెక్కిస్తున్న “పిట్టకథలు” టీజర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల […]
అల్లు అరవింద్ “ఆహా” జోరును మరింత పెంచడానికి రెడీ అవ్వుతున్నాడు. అందుకోసం ఇప్పటికే వెబ్ సిరీస్, కొత్త సినిమాలు, టాక్ షోస్ చేస్తూ అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జి5 వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వాటి సరసన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ హీరోయిన్ సమంత తో “సామ్ జామ్” అనే టాక్ షో ను నడిపిస్తున్నాడు. ఈ షో కి ఇప్పటికే పలువురు స్టార్స్ ముఖ్య అతిదులుగా విచ్చేసి అలరించారు. ఆహా కోసం సరికొత్త షో […]