బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన నటించిన “తాండవ్” అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ సిరీస్ లో హిందూ దేవుళ్లను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని..దీన్ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ దేవుళ్లపై కొన్ని సీన్లు నీచంగా ఉన్నాయంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటీజన్లతో పాటు పలువురు రాజకీయ […]