మూవీ థియేటర్స్ కు పోటీగా ఓటిటీ లు పుట్టుకు వచ్చాయి. మొదట అవి చిన్న సినిమా నిర్మాతలకు వరంగా కనిపించాయి. పెద్ద సినిమాల వలన చిన్న సినిమాలకు థియేటర్ లు దొరకని పరిస్థితి ఉన్న సమయంలో ఓటిటీ లను బేస్ చేసుకుని చిన్న సినిమాలను విడుదల చేసేవారు. ఇప్పుడు అవే డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ చిన్న సినిమా నిర్మాతలకు శాపం గా మారాయి. కరోనా సమయంలో థియేటర్స్ మూత పడటంతో ఆ సమయంలో రిలీజ్ కు సిద్దంగా […]
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా సినిమా థియేటర్స్ మూత పడటంతో రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాలు మొత్తం మరోదారి లేక ఓటీటీ వైపు అడుగులు వెస్తున్నాయి. తెలుగు సినిమా నిర్మాతలకు విదేశీ మార్కెట్ చాలా ముఖ్యం కానీ ఇప్పుడు అక్కడ కరోనా విజృంభణతో థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేపరిస్థితి కనపడటం లేదు. ఇండియా లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి ఓటీటీ ఛానెల్స్ రిలీజ్ కు సిద్దంగా ఉన్న […]
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచం అంతా అతలా కుతలం అవ్వుతున్న వేళా , అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు .. థియేటర్స్ , మాల్స్ పబ్లిక్ గాధేయరింగ్ లేకున్నా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.. . ఇప్పుడు ఉన్న ఊరట కేవలం ఓ టీ టీ ప్లాటుఫార్మ్స్.. నాని నిర్మించిన హిట్ మూవీ ఈ రోజు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది . విశ్వక్ సేన్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్. సాహితి అనే అమ్మాయి రింగ్ రోడ్ నుంచి మిస్ అవుతుంది. […]
ప్రపంచ కుబేరుల్లో ఒకరు అమెజాన్ సీఈవో. ఈయన ఇటీవలే క్యాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఉన్న ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఇంటి ఖరీదు 165 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే దాదాపుగా రూ. 1200 కోట్లు. ఈయన ఈ ఇంటిని గిఫెన్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. అయన 1990లో ఈ ఇంటిని 47.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. 1937 వ సంవత్సరంలో 10 ఎకరాల సువిశాలమైన […]