పెళ్లి సందD మూవీ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..తాజాగా ధమాకా మూవీ తో ఈ నెల 23 న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రవితేజ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా..గురువారం విడుదలైన చిత్ర ట్రైలర్ సినిమా ఫై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా […]
కరోనా కారణంగ, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం తో సినిమా హల్స్, మల్టీఫ్లేక్స్ లు మూతపడ్డాయి. ఈ మధ్య కాలంలో కేంద్రం పర్మిషన్ ఇవ్వడంతో థియేటర్స్ ముస్తాబు అవ్వుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు, ఏషియన్ సునీల సంయుక్తంగా నిర్మించిన థియేటర్ ఏఎంబి మల్టీఫ్లేక్స్. డిసెంబర్ 4 నుండి తలుపులు తెరుచుకొనున్నది. వచ్చే నెలలో టాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ […]